AP PECET-2022: All the Details Here
ఏపీ పీఈ సెట్ -2022: పూర్తి వివరాలు ఇవే
======================
UPDATE
05-11-2022
సీట్ల కేటాయింపు ఆర్డర్ విడుదల - కాలేజీ వారీగా సీట్ల
కేటాయింపు వివరాలు ఇవే
ALLOTMENT
ORDER & SELF REPORTING
======================
UPDATE
18-10-2022
కౌన్సెల్లింగ్ షెడ్యూల్
ఆన్లైన్ రిజిస్ట్రేషన్: 20/10/2022 నుంచి 22/10/2022 వరకు
సర్టిఫికెట్ల వెరిఫికేషన్: 21/10/2022 నుంచి 23/10/2022 వరకు
వెబ్ ఆప్షన్ల ఎంపిక: 25/10/2022 నుంచి 26/10/2022 వరకు
ఆప్షన్లలో మార్పులకు అవకాశం: 27/10/2022
సీట్ల కేటాయింపు: 29/10/2022
కళాశాలలో రిపోర్టింగ్: 31/10/2022 నుంచి 04/11/2022 తేదీలోగా చేయాలి.
======================
UPDATE 25-08-2022
======================
======================
రాష్ట్ర
వ్యాప్తంగా బీపీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్), యూజీడీపీఈడీ (అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్
ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీపీఈ సెట్-2022 పరీక్షల నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్
విడుదల తేదీ: 17-06-2022
దరఖాస్తులు
ప్రారంభ తేదీ: 20-06-2022
దరఖాస్తుకు
చివరి తేదీ: 19-07-2022
హాల్ టికెట్ల
డౌన్లోడ్ తేదీ: 02-08-2022
పరీక్ష తేదీ:
08-08-2022
నుండి
0 Komentar