AP PGCET-2022: Second / Final Counselling Details Here
ఏపీ పీజీ సెట్ 2022: రెండవ / తుది కౌన్సెల్లింగ్ వివరాలు ఇవే
=====================
UPDATE 30-11-2022
రెండవ/తుది కౌన్సెల్లింగ్
షెడ్యూల్:
ఆన్లైన్
రిజిస్ట్రేషన్ తేదీలు: 30-11-2022 నుండి 02-12-2022 వరకు
సర్టిఫికేట్
వెరిఫికేషన్ తేదీలు: 01-12-2022 నుండి 03-12-2022 వరకు
ఆప్షన్ల
ఎంట్రీ తేదీలు: 04-12-2022 నుండి 06-12-2022 వరకు
ఆప్షన్ల
ఎంట్రీ సవరణ తేదీ: 06-12-2022
సీట్ల
కేటాయింపు: 08-12-2022
కాలేజీ లో రిపోర్టింగ్:
13-12-2022 లోపు
=====================
UPDATE 17-11-2022
ALLOTMENT LETTER
AND SELF REPORTING LINK 1
ALLOTMENT LETTER
AND SELF REPORTING LINK 2
=====================
కౌన్సెల్లింగ్
షెడ్యూల్:
ఆన్లైన్
రిజిస్ట్రేషన్ తేదీలు: 22-10-2022 నుండి 02-11-2022 వరకు
సర్టిఫికేట్
వెరిఫికేషన్ తేదీలు: 22-10-2022 నుండి 07-11-2022 వరకు
ఆప్షన్ల
ఎంట్రీ తేదీలు: 07-11-2022 నుండి 10-11-2022 వరకు
ఆప్షన్ల
ఎంట్రీ సవరణ తేదీ: 10-11-2022
సీట్ల కేటాయింపు: 12-11-2022
=====================
UPDATE
14-10-2022
=====================
UPDATE
08-09-2022
MASTER QUESTION
PAPERS & PRELIMINARY KEYS
=====================
UPDATE 26-08-2022
పరీక్ష తేదీలు: 03-09-2022 నుండి 11-09-2022 వరకు
=====================
ఆంధ్రప్రదేశ్‌లోని
వివిధ పీజీ కోర్సులలో ప్రవేశ పరీక్షలకి ఉన్నత విద్యా మండలి పీజీ సెట్
నిర్వహిస్తోంది. కడప యోగి వేమన యూనివర్సిటీ పీజీ సెట్‌ను నిర్వహణా బాధ్యతలు
చేపట్టింది. అందులో భాగంగా ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల
ప్రారంభ తేదీ: 22-06-2022
దరఖాస్తులకి
చివరి తేదీ: 05-08-2022
హాల్ టికెట్లు
డౌన్లోడ్ తేదీ: 25-08-2022
పరీక్షల
తేదీలు: 03-09-2022 నుండి 11-09-2022 వరకు
0 Komentar