Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BECIL Recruitment 2022: Apply for 123 Various Posts – Details Here

 

BECIL Recruitment 2022: Apply for 123 Various Posts – Details Here

బీఈసీఐఎల్ లో 123 పోస్టులు - జీతభత్యాలు: నెలకు రూ.13,290 నుంచి రూ.44,900 వరకు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) బిలాపూర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 123

పోస్టులు: లోయర్ డివిజన్ క్లర్క్ లైబ్రేరియన్, స్టెనోగ్రాఫర్, జూనియర్ వార్డెన్, స్టోర్ కీపర్, జేఈ, ఫార్మసిస్ట్, ప్రోగ్రామర్, అసిస్టెంట్ డైటీషియన్, డెంటల్ టెక్నీషియన్, టెక్నీషియన్లు తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, బీఈ/ బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత టెక్నికల్ కోర్సుల సర్టిఫికెట్లతో పాటు పని అనుభవం, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.13290 నుంచి రూ.44,900 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 28.06.2022.

NOTIFICATION

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags