Bank of Baroda SO
Recruitment 2022: Apply for 325 Specialist Officer Posts - Details Here
బ్యాంక్ ఆఫ్
బరోడాలో 325 పోస్టులు – అర్హత మరియు దరఖాస్తు వివరాలు ఇవే
భారత
ప్రభుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా' కార్పొరేట్
అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
మొత్తం
ఖాళీలు: 325
1)
రిలేషన్షిప్ మేనేజర్లు: 175
2) క్రెడిట్
అనలిస్టులు: 150
అర్హత: ఏదైనా
గ్రాడ్యుయేషన్ తో పాటు ఫైనాన్స్ విభాగంలో పీజీ డిగ్రీ/ సీఏ ఉత్తీర్ణత. సంబంధిత
పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు:
పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక
విధానం: ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 225 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 150 నిమిషాలు ఉంటుంది. దీనిలో నాలుగు సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు
విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం: 22.06.2022.
దరఖాస్తులకు
చివరి తేది: 12.07.2022.
APPLY HERE (Turn Your Mobile)
0 Komentar