Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BSNL Apprentice Recruitment 2022: Apply for 68 Graduate & Technician Apprentice Posts – Details Here

 

BSNL Apprentice Recruitment 2022: Apply for 68 Graduate & Technician Apprentice Posts – Details Here

బీఎస్ఎన్ఎల్, హైదరాబాద్ లో 68 అప్రెంటిస్ ఖాళీలు పూర్తి వివరాలు ఇవే

హైదరాబాద్ లోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 68

విభాగాలు/ సబ్జెక్టులు: ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, టెలీ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఈఈఈ, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్.

1) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్టు: 34

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.

స్టెఫండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

2) డిప్లొమా అప్రెంటిస్టు: 34

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.

స్టెఫండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ కేటగిరీల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.06.2022.

నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 22.06.2022.

బీఎస్ఎన్ఎల్, హైదరాబాద్ ద్వారా దరఖాస్తుకు చివరి తేది: 24.06.2022.

ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకొనుటకు నోటిఫికేషన్‌లోని IX పారాను చెక్ చేయండి.

NOTIFICATION

APPLY HERE

NATS WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags