CDAC Noida Recruitment 2022 – Apply for 100
Project Engineer Posts – Details Here
సీ-డ్యాక్ లో
100 ప్రాజెక్ట్ ఇంజినీర్ల పోస్టులు – పూర్తి వివరాలు ఇవే
భారత
ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన
నోయిడాలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్) ఒప్పంద
ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వా ఇన్ నిర్వహిస్తోంది.
మొత్తం
పోస్టులు: 100
1) ప్రాజెక్ట్ లీడ్/ మాడ్యూల్ లీడ్/ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్లు: 20 పోస్టులు
2) ప్రాజెక్ట్ ఇంజినీర్లు: 80 పోస్టులు
విభాగాలు:
జావా,
జే2ఈఈ సాఫ్ట్ వేర్, వెబ్ అప్లికేషన్ డెవలప్ మెంట్.
అర్హత: కనీసం
60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/
ఎంటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు:
పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక
విధానం: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
వాక్ ఇన్
తేది: 02.07.2022.
వేదిక:
సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వా న్స్డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్), అకడెమిక్ బ్లాక్, బీ 30, ఇన్స్టిట్యూషనల్ ఏరియా, సెక్టర్ 62, నోయిడా-201309.
0 Komentar