CIL Recruitment 2022: Apply for 1050
Coal Officer Posts – Details Here
కోల్
ఇండియాలో 1050 మేనేజ్ మెంట్ ట్రెయినీలు - జీతభత్యాలు: నెలకు రూ.50,000 - 1,60,000
భారత
ప్రభుత్వ బోర్డు మంత్రిత్వ శాఖకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ గేట్-2022 స్కోర్ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
మేనేజ్ మెంట్
ట్రెయినీలు
మొత్తం
పోస్టులు: 1050
విభాగాల
వారీగా ఖాళీలు:
1) మైనింగ్: 699 పోస్టులు
2) సివిల్: 160 పోస్టులు
3) ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్: 124 పోస్టులు
4) సిస్టమ్ అండ్ ఈడీపీ: 67 పోస్టులు
అర్హత: కనీసం
60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/
బీఎస్సీ (ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.
వయసు: 31.05.2022 నాటికి 30 ఏళ్లు మించకుండా
ఉండాలి.
జీతభత్యాలు:
నెలకు రూ.50,000 - 1,60,000 చెల్లిస్తారు.
ఎంపిక
విధానం: సంబంధిత సబ్జెక్టుల్లో సాధించిన వాలిడ్ గేట్-2022 మెరిట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులు రూ.1180 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం: 23.06.2022.
దరఖాస్తులకు
చివరి తేది: 22.07.2022.
0 Komentar