HVF Avadi Recruitment 2022: Apply for
214 Apprentice Posts – Details Here
హెవీ
వెహికిల్స్ ఫ్యాక్టరీలో 214 అప్రెంటిస్
పోస్టులు – అర్హత మరియు స్టెఫండ్ వివరాలు ఇవే
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన అవడి (చెన్నై)లోని హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం
ఖాళీలు: 214
1) గ్రాడ్యుయేట్అప్రెంటిస్లు: 104
విభాగాలు:
మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్
ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్
ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్.
అర్హత:
సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
స్టెఫండ్:
నెలకు రూ.9000 చెల్లిస్తారు.
2) టెక్నీషియన్ (డిప్లొమా)అప్రెంటిస్లు: 110
విభాగాలు:
మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్
ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్
ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్.
అర్హత:
సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
స్టెఫండ్:
నెలకు రూ.8000 చెల్లిస్తారు.
ఎంపిక
విధానం: ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ/ బీటెక్ లో
సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్
లిస్ట్ చేసిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల
ప్రారంభ తేది: 10.06.2022.
నాట్స్
పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 25.06.2022.
హెవీ
వెహికిల్స్ ఫ్యాక్టరీ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 05.07.2022.
0 Komentar