ICF Recruitment 2022: Apply for 600
Trade Apprentice Posts – Details Here
ఇంటిగ్రల్
కోచ్ ఫ్యాక్టరీలో 600 ట్రేడ్ అప్రెంటిస్
ఖాళీలు - ట్రేడుల వారీగా ఖాళీలు మరియు దరఖాస్తు వివరాలు
ఇవే
భారత
ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ
(ఐసీఎఫ్) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్
అప్రెంటిస్లు
మొత్తం
ఖాళీలు: 600
ట్రేడుల
వారీగా ఖాళీలు:
1) కార్పెంటర్లు: 50
2) ఎలక్టీషియన్లు: 156
3) ఫిట్టర్లు: 143
4) మెషినిస్టులు: 29
5) పెయింటర్లు: 50
6) వెల్డర్లు: 170
7) పాసా: 02
అర్హత: పదో
తరగతి,
ఇంటర్మీడియట్, సంబంధిత
ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 26.07.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం: 27.06.2022.
దరఖాస్తులకు
చివరి తేది: 26.07.2022.
0 Komentar