IDBI SO Recruitment
2022: Apply for 226 Grade B, C & D Posts – Details Here
ఐడీబీఐలో 226
స్పెషలిస్ట్ ఆఫీసర్లు – అర్హత మరియు దరఖాస్తు
వివరాలు ఇవే
భారత
ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్
బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
స్పెషలిస్ట్
ఆఫీసర్లు
మొత్తం ఖాళీలు:
226
1) గ్రేడ్ బి
- మేనేజర్లు: 82
2) గ్రేడ్ సి
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు: 111
3) గ్రేడ్ డి
- డిప్యూటీ జనరల్ మేనేజర్లు: 33
విభాగాలు:
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ మెంట్, అడ్మినిస్ట్రేషన్, ఫ్రాడ్ రిస్క్ మేనేజ్ మెంట్, డిజిటల్ బ్యాంకింగ్ అండ్ ఎమర్జింగ్ పేమెంట్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ, లీగల్, రిస్క్ మేనేజ్ మెంట్ తదితరాలు.
అర్హత:
పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/ బీటెక్, ఎమ్మెస్సీ/
ఎంసీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు:
పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక
విధానం: విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు.
షార్ట్ లిస్ట్ చేసిన వారిని పర్సనల్ ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా
తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ఫీజు: ఇతరులు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/
పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200 చెల్లించాలి.
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం: 25.06.2022.
దరఖాస్తులకు
చివరి తేది: 10.07.2022.
APPLY HERE (Turn Your Mobile)
0 Komentar