Microsoft's Internet Explorer to retire after 27 years of service, Social Media gets Nostalgic
మైక్రోసాఫ్ట్
- ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ వెబ్ బ్రౌజర్ కి 27 సంవత్సరాల తర్వాత
వీడ్కోలు – సామాజిక మాధ్యమాలలో యూజర్లు
స్పందన ఇదే
చాలా
సందర్భాల్లో వివిధ సంస్థలు తమ ఉత్పత్తులు లేదా సేవలు నిలిపివేస్తున్నట్లు
ప్రకటించడం చూస్తూనే ఉంటాం. తాజాగా మైక్రోసాఫ్ట్ (Microsoft) కంపెనీ తొలి తరం బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ (Internet
Explorer) సేవలు జూన్ 15, 2022 నుంచి పూర్తిగా నిలిపివేయనుంది. దీనికి సంబంధించి
మైక్రోసాఫ్ట్ ఇప్పటికే పలుమార్లు యూజర్లకు మెయిల్, సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది.
తొలిసారిగా 1995లో విండోస్ 95 (Windows 95) ప్యాకేజ్ లో భాగంగా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ను మైక్రోసాఫ్ట్ పరిచయం చేసింది.
తర్వాతి కాలంలో అందులో మార్పులు చేసినప్పటికీ.. యూజర్లు క్రోమ్, ఫైర్‌ఫాక్స్, ఒపెరా వంటి
బ్రౌజర్లకు మొగ్గు చూపారు. ప్రస్తుతం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ స్థానంలో
మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ (Microsoft Edge)ను
తీసుకొచ్చారు. ఇది వేగవంతమైన బ్రౌజర్ మాత్రమే కాదని, సురక్షితమైనదని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
అలానే
యూజర్లు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఆధారిత వెబ్ సైట్లను కూడా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్
ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ ఎక్స్
ప్లోరర్ సేవలు నిలిపివేయడం పై సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు యూజర్లు
స్పందించారు.
వాటిలో
కొన్ని సరదా మీమ్స్ ఇవే
Say goodbye to the ever great Internet Explorer this June.🕊️ pic.twitter.com/E5BMHcByiv
— DeepCool (@Deepcoolglobal) May 31, 2022
End of a Nostalgic Era 💔
— 88gravity (@88gravityindia) June 13, 2022
The browser's popularity peaked in 2003, with 95% usage share . However, as other competitors released new browsers, their user base lowered in the years that followed. #internetexplorer #news #microsoft #latestnews #trending #trendingnow pic.twitter.com/rmAN9WRS70
An then suddenly it's gone…
— Women On IT (@WomenOn_IT) June 10, 2022
*Internet Explorer 11 desktop app will be retired on June 15, 2022 and will no longer be supported on certain versions of #Windows 10.#WomenOnIT #womenintech #WomenInSTEM #memes #memesdaily #fun #lol #laughs #laughter #browser pic.twitter.com/WR69yIZ1bE
Microsoft is Shutting Down #internetexplorer after 27 Years. pic.twitter.com/8HJ0iSv4dX
— Sudrid (@sudrid4u) June 13, 2022
0 Komentar