Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

MJPAPBC INTERMEDIATE ADMISSIONS 2022-23 – Details Here (MJPAPBC RJC CET - 2022)

 

MJPAPBC INTERMEDIATE ADMISSIONS 2022-23 – Details Here (MJP AP BC RJC CET - 2022)

మహాత్మా జ్యోతిబా పూలే బి.సి. సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలలో 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశము కొరకు నోటిఫికేషన్ మరియు దరఖాస్తు వివరాలు ఇవే 

మహాత్మా జ్యోతిబాఫూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఎంజేఏపీ బీసీడబ్ల్యూఆర్ ఈ ఐఎస్) 2022-2023 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని వివిధ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించే ఆర్జేసీ సెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఎంజేపీఏపీ బీసీఆర్జే సీ సెట్ -2022

బీసీ జూనియర్ కళాశాలలు (ఇంగ్లీష్ మీడియం): మొత్తం కళాశాలలు -14

ఇంటర్ గ్రూపులు (ఇంగ్లీష్ మీడియం): ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ.

అర్హత: ఏప్రిల్ -2022లో పదోతరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తల్లిందండ్రుల వార్షికాదాయం రూ.లక్ష మించకుండా ఉండాలి.

వయసు: 31.08.2022 నాటికి 17 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. దీనికి నెగిటివ్ మర్కింగ్ ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ. 250 చెల్లించాలి.   

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 02-06-2022

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 16-06-2022

పరీక్ష తేదీ: 26-06-2022   

DETAILED NOTIFICATION

PAPER NOTIFICATION

APPLICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags