Neeraj Chopra Sets New National Record
With 89.30 Metre Javelin Throw
జావెలిన్
స్టార్ నీరజ్ చోప్రా కొత్త రికార్డు - పావో
నుర్మి గేమ్స్ -2022 లో నీరజ్ కు రజతం
టోక్యో
ఒలింపిక్స్ తర్వాత తొలిసారి బరిలోకి దిగిన జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా సత్తా
చాటాడు.
కొత్త జాతీయ
రికార్డును నెలకొల్పుతూ ఫిన్లాండ్లో జరుగుతున్న పావో నుర్మి గేమ్స్ లో రజతం
గెలుచుకున్నాడు. 89.30 మీటర్లు త్రో చేసిన
నీరజ్.. తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (87.58)ను బద్దలు కొట్టాడు. 87.58 మీటర్లు విసిరే
అతడు టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించాడు.
Now that's a javelin battle ⚔️
— Continental Tour Gold (@ContiTourGold) June 14, 2022
Oliver Helander 🇫🇮 beats Olympic champion @Neeraj_chopra1 🇮🇳 with a massive personal best of 89.83m, despite the latter setting a national record 😳#ContinentalTourGold @paavonurmigames pic.twitter.com/6AlTbWmzTP
0 Komentar