SCCL Recruitment 2022: Notification Released
for 177 Junior Assistant Grade-II Posts
సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు – అర్హత మరియు ముఖ్యమైన వివరాలు ఇవే
కొత్తగూడెంలోని
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్.. 177 ఎక్స్టర్నల్ జూనియర్ అసిస్టెంట్ (గ్రేడ్-2) పోస్టుల భర్తీకి యాజమాన్యం ఉద్యోగ ప్రకటన జారీ చేసింది.
ఎక్స్టర్నల్
జూనియర్ అసిస్టెంట్ (గ్రేడ్-2): 177 పోస్టులు
అర్హతలు:
డిగ్రీతోపాటు కంప్యూటర్స్, ఐటీ ఒక సబ్జెక్టుగా
ఉన్నవారు,
ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై కంప్యూటర్స్ లో డిగ్రీ, డిప్లొమా లేదా ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణులైన
ఉన్న వారు అర్హులు.
గరిష్ఠ
వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అయిదేళ్ల
సడలింపు ఉంది.
రిజర్వేషన్:
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం ఉద్యోగాలను
స్థానిక (ఉమ్మడి ఖమ్మం , కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల)
అభ్యర్థులతో, మిగిలిన 5 శాతం పోస్టులను అన్ రిజర్వుడు కోటా కింద (తెలంగాణలోని అన్ని
జిల్లాల వారితో) భర్తీ చేస్తారు.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 20-06-2022.
దరఖాస్తులకు
చివరి తేది: 10-07-2022
0 Komentar