Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TechBee – HCL’s Early Career Program for Class XII Completed Students

 

TechBee – HCL’s Early Career Program for Class XII Completed Students

హెచ్ సీఎల్ టెక్నాలజీ లో ఇంటర్న్ షిప్ తో పాటు గ్రాడ్యుయేషన్ టెక్-బీ  ప్రోగ్రామ్ వివరాలు ఇవే

హెచ్ సీఎల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్న్ షిప్ తో  పాటు గ్రాడ్యుయేషన్ అందిస్తూ సంస్థలో ఉద్యోగం కల్పిస్తుంది. అందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

హెచ్ సీఎల్ టెక్-బీ  ప్రోగ్రామ్.

అర్హత: 2021/ 2022 విద్యాసంవత్సరంలో కనీసం 60శాతం మార్కులతో 12వ తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత.

* ఇంటర్‌లో మ్యాథమెటిక్స్/ బిజినెస్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి.

* 12వ తరగతి 2022 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రోగ్రామ్ ప్రధానాంశాలు:

* టెబీ ప్రోగ్రాంలో ప్రోగ్రామ్ లో భాగంగా క్లాస్ రూమ్ ట్రెయినింగ్, ఇంటర్న్షిప్ ఉంటుంది. స్టైపెండ్: రూ.10000 చెల్లిస్తారు.

ప్రోగ్రామ్ కాలవ్యవధి: 12 నెలలు.

* ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ పూర్తయిన తర్వాత హెచ్ సీఎల్‌లో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.

విభాగాలు: ఐటీ, సర్వీస్ డెస్క్ బిజినెస్ ప్రాసెస్.

పోస్టులు: ఐటీ సర్వీసెస్, అసోసియేట్లు.

జీతభత్యాలు: ఏటా రూ.1.7లక్షలు-రూ.2.2లక్షలు చెల్లిస్తారు.

* ఉద్యోగంలో చేరిన అభ్యర్థులు బిట్స్ పిలానీ, ఆమిటీ, సస్తా యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేషన్ చేసే అవకాశం ఉంది.

ఎంపిక విధానం: హెచ్ సీఎల్ క్యాట్(కెరియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్) అర్హత సాధించాలి. అనంతరం సంస్థ నిర్వహించే ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

శిక్షణ ఇచ్చే ప్రదేశాలు: నోయిడా, లఖ్నవూ, నాగపూర్, చెన్నై, హైదరాబాద్, మదురై, విజయవాడ.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

REGISTER HERE

DETAILS

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags