TS CPGET – 2022: Seat Allotment Details Here
టీఎస్: సీపీగెట్ – 2022: సీట్ల కేటాయింపు వివరాలు ఇవే
=====================
UPDATE 27-10-2022
సీపీగెట్ లో 21,329 సీట్ల కేటాయింపు - సెల్ఫ్
రిపోర్ట్ కు గడువు అక్టోబర్ 31
ఉమ్మడి
పోస్టు గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష (సీపీ గెట్-2022) తొలి విడత కౌన్సెలింగ్ లో 21,329 మందికి సీట్లు
దక్కాయి. వాటిని అక్టోబర్ 26న కేటాయించారు.
రాష్ట్రంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాల పరిధిలో కన్వీనర్ కోటా కింద 49,801 పీజీ సీట్లు అందుబాటు ఉండగా... 30,079 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారిలో 21,329 మందికే సీట్లు వచ్చాయని సీపీగెట్ కన్వీనర్ ఆచార్య
జె.పాండురంగారెడ్డి తెలిపారు.
సీట్లు
పొందిన విద్యార్ధులు అక్టోబర్ 31లోపు ఆన్ లైన్
ద్వారా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని ఆయన సూచించారు.రెండో విడతలో పాల్గొనే ఆసక్తి లేని, దక్కిన సీటు చాలనుకునే విద్యార్థులు కళాశాలలో రిపోర్ట్ చేసి
ధ్రువపత్రాలు అందజేయాలని తెలిపారు. ఒక్క బదిలీ ధ్రువపత్రమే ఒరిజనల్ ఇవ్వాలని, మిగిలినవి కళాశాల ప్రతినిధుల పరిశీలనకు చూపిస్తే చాలని ఆయన
చెప్పారు.
CLICK
FOR COLLEGE-WISE ALLOTMENTS
COLLEGE
REGISTRATION FOR LOGIN CREDENTIALS
=====================
UPDATE
11-10-2022
CLICK
FOR REVISED COUNSELLING SCHEDULE
=====================
UPDATE
28-09-2022
కౌన్సెలింగ్ టైం టేబుల్:
సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 10 వరకు: ధ్రువపత్రాల ఆన్ లైన్ పరిశీలన, రిజిస్ట్రేషన్
అక్టోబరు 11: తప్పుల సవరణకు అవకాశం
అక్టోబరు 12-15: వెబ్ ఆప్షన్ల నమోదు
అక్టోబరు 16: వెబ్ ఆప్షన్లలో సవరణలకు అవకాశం
అక్టోబరు 18: మొదటి విడత సీట్ల కేటాయింపు
అక్టోబరు 21 వరకు: సీట్లు పొందిన విద్యార్థులు
కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి
అక్టోబరు 24: రెండో విడత రిజిస్టేషన్లకు అవకాశం
ONLINE CERTIFICATE VERIFICATION
=====================
UPDATE
20-09-2022
=====================
UPDATE 23-08-2022
CLICK FOR QUESTION
PAPERS WITH PRELIMINARY KEYS
=====================
UPDATE 09-08-2022
పరీక్షల
తేదీలు: 11-08-2022 నుండి 23-08-2022 వరకు
=====================
UPDATE
30-07-2022
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో పీజీ కోర్సుల
ప్రవేశానికి నిర్వహించే కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ (సీపీజీ ఈ టీ-2022)ను ఆగస్టు 11 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఓయూ అధికారులు జులై
29న ఒక ప్రకటన విడుదల చేశారు.
సీపీజీఈటీలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్టీయూ విశ్వవిద్యాలయాల్లోని
పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
=====================
తెలంగాణలోని
ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్‌టీయూ హెచ్, మహిళా
యూనివర్సిటీల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి పీజీ
ప్రవేశ పరీక్ష (సీపీ గెట్-2022) నోటిఫికేషన్
విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి సీపీ గెట్ నోటిఫికేషన్
విడుదల చేశారు. ఇవాల్టి నుంచి జులై 4వ తేదీ వరకు
దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఆలస్య రుసుంతో జులై 15వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని లింబాద్రి తెలిపారు.
జులై 20 నుంచి ఆన్ లైన్ ప్రవేశ పరీక్షలు జరగనున్నట్లు చెప్పారు.
దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభ తేదీ: 06-06-2022
ఆన్‌లైన్
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ (ఆలస్య రుసుము లేకుండా): 04-07-2022
రూ. 500/- ఆలస్య రుసుముతో: 11-07-2022
రూ. 2000/- ఆలస్య రుసుముతో: 21-07-2022
0 Komentar