TS MHSRB 2022 - Notification Released for
1,326 Health Department Posts – Details Here
తెలంగాణ
వైద్యారోగ్య శాఖలో 1,326 ఉదోగ్యాల భర్తీకి నోటిఫికేషన్
విడుదల – పూర్తి వివరాలు ఇవే
తెలంగాణ
ప్రభుత్వానికి చెందిన మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు
(ఎంహెచ్ఎస్ఆర్ బీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం
ఖాళీలు: 1326
1) సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్
డైరెక్టరేట్ లో): 751
2) ట్యూటర్లు (మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ లో): 357
3) సివిల్ అసిస్టెంట్ సర్జన్లు-జనరల్/ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు (టీవీవీపీ):
211
4) సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో): 07
అర్హత:
ఎంబీబీఎస్/ తత్సమాన ఉత్తీర్ణత. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 18-44 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు:
సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు నెలకు రూ.58850-రూ.137050,
ట్యూటర్ పోస్టులకు నెలకు రూ.57700 నుంచి రూ.1,82,400 వరకు చెల్లిస్తారు.
ఎంపిక
విధానం: ఈ ప్రక్రియ మొత్తం 100 పాయింట్లకు ఉంటుంది.
ఇందులో అర్హత పరీక్షలో (ఎంబీబీఎస్)లో సాధించిన మెరిట్ మార్కులకు 80 పాయింట్లు కేటాయిస్తారు. మిగిలిన 20 పాయింట్లకు రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో, సంస్థల్లో, ప్రోగ్రాముల్లో
ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేసిన అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ
నిర్వహిస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం: 15-07-2022, 21-07-2022
దరఖాస్తులకు
చివరి తేది: 14-08-2022.
0 Komentar