TS SSC Public Exams-2022:
Results Released
టీఎస్ పదవ తరగతి
పరీక్షలు-2022: ఫలితాలు విడుదల
===================
RESULTS LINKS 👇
===================
===================
===================
================
UPDATE 30-06-2022
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు.
ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 90 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి ఫలితాల్లో బాలికలదే హవా. బాలికలు 92.45 శాతం, బాలురు 87.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక, ఫలితాల్లో సిద్దిపేట జిల్లా 97 శాతంతో మొదటి స్థానంలో, హైదరాబాద్ 79 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. 15 స్కూల్స్‌లో ఒక్కరూ కూడా పాస్ అవలేదని మంత్రి తెలిపారు. 3007 పాఠశాలల్లో 100 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. కాగా, ఆగస్టు 1వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు మంత్రి వెల్లడించారు.
ఈ ఏడాది 5,09,275 మందికి పదో తరగతి పరీక్షలు నిర్వహించగా.. వీరిలో 99 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇక, మే 23 నుంచి జూన్ ఒకటోవ
తేదీ వరకు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. కరోనా కారణంగా 2022లో పదో తరగతి పరీక్షలను 11 పేపర్ల పరీక్షకు బదులు 6 పేపర్లకు కుదించి
పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
================
UPDATE 28-06-2022
తెలంగాణలో
పదో తరగతి ఫలితాలు జూన్ 30న విడుదల
కానున్నాయి. గురువారం ఉదయం 11.30 నకు హైదరాబాద్
లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ
మంత్రి సబితా
ఫలితాలను ఈ
క్రింది వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయి.
2. http://results.bsetelangana.org/results/
0 Komentar