TSRTC Apprentice Recruitment: Appy for 300 Graduate (Engineering) and Technician (Diploma) Apprentice Posts
టీఎస్ఆర్టీసీలో 300 గ్రాడ్యుయేట్ (ఇంజనీరింగ్) మరియు టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ ఖాళీలు – వివరాలు ఇవే
తెలంగాణ
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్ టీసీ) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలలో
అప్రెంటిస్ శిక్షణ పొందేందుకు అర్హులైన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్/ డిప్లొమా
అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
1)
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు
2) డిప్లొమా
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు
మొత్తం
ఖాళీలు: 300
శిక్షణా
వ్యవధి: మూడు సంవత్సరాలు.
అర్హత: ఏదైనా
సబ్జెక్టులో ఇంజినీరింగ్ డిప్లొమా/ బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
వయసు:
01.07.2022 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టెఫండ్:
> ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.18000, రెండో ఏడాది నెలకు రూ.20,000, మూడో ఏడాది నెలకు రూ.22,00 చెల్లిస్తారు.
> డిప్లొమా అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.16000, రెండో ఏడాది నెలకు రూ.17500, మూడో ఏడాది నెలకు రూ.19000 చెల్లిస్తారు.
ఎంపిక
విధానం: డిప్లొమా, ఇంజినీరింగ్ లో
సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 15-06-2022
0 Komentar