Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీ: పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో పాసైనా రెగ్యులరే

 

ఏపీ: పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో  పాసైనా రెగ్యులరే

కంపార్ట్‌మెంటల్‌ పాస్‌ విధానం లేకుండా మార్కులు

2021–22 విద్యా సంవత్సరం వరకే వర్తింపు 

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ (జూలై, 2022) పరీక్షలు రాసే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురందించింది. ఈ పరీక్షల్లో పాసయ్యే వారిని కంపార్ట్‌మెంటల్‌ అని కాకుండా రెగ్యులర్‌ విద్యార్థులుగా పరిగణించనుంది. వారికి రెగ్యులర్‌ విద్యార్థులకు మాదిరిగానే పరీక్షల్లో వచ్చిన మార్కుల ప్రకారం డివిజన్లను కేటాయించనుంది. ఈ మేరకు నిబంధనలు సడలిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ మెమో జారీ చేశారు.

ఈ ఒక్క విద్యాసంవత్సరానికి మాత్రమే ఈ సడలింపు వర్తించనుందని పేర్కొన్నారు. 2021–22కి సంబంధించి పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌ 27 నుంచి మే 9 వరకు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాలను జూన్‌ 6న విడుదల చేశారు. 

======================

Memo No:ESE01-GEXMODGE(DIGS)/3/2022-EXAMS, Dated:29/06/2022.

Sub School Education - Awarding Divisions to all the students who will be passing in SSC Advanced Supplementary Examinations, July-2022 on par with the students who passed in SSC Public Examinations, April2022 as a "one-time measure", in relaxation of Rule-2 of the Rules for Compartmental System of Passes-Permission-Accorded.

Ref: From the Director of Government Examinations, e-office file bearing computer No.1750704 through the CSE.

****

In the circumstance stated by the Director of Government Examinations in the reference cited, Government, after careful examination of the matter, hereby accord permission to him, for awarding Divisions to all the students who will be passing in SSC Advanced Supplementary Examinations, July-2022 on par with the students who passed in SSC Public Examinations, April-2022 as a "one-time measure", in relaxation of Rule-2 of the Rules for compartmental System of Passes, to mitigate the impact caused by the COVID-19 pandemic and its associated after-effects on the students & parents and to motivate the students to appear for the Advanced Supplementary Examinations, July2022 to continue their further education.

2. The Director of Government Examinations, is therefore, requested to take further necessary action accordingly, in the matter.

DOWNLOAD PROCEEDINGS

Previous
Next Post »
0 Komentar

Google Tags