Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APOSS: SSC& Inter Supplementary Exams August -2022 - Results Released

 

APOSS: SSC& Inter Supplementary Exams August -2022 - Results Released

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం – పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు – ఆగస్టు 2022 (సప్లిమెంటరీ) - ఫలితాలు విడుదల

======================

UPDATE 10-09-2022

CLICK FOR SSC RESULTS

CLICK FOR INTER RESULTS 

RECOUNTING AND RE-VERIFICATION - FEE PAYMENT SCHEDULE 👇

CLICK HERE

WEBSITE

======================

UPDATE 25-07-2022

పరీక్ష తేదీలు: 03-08-2022 నుండి 11-08-2022

DOWNLOAD SSC HALL TICKETS

DOWNLOAD INTER HALL TICKETS

DOWNLOAD INTER PRACTICALS HALL TICKETS

WEBSITE

======================

రాష్ట్రంలో ఓపెన్ విధానంలో(ప్రైవేట్ లేదా డిస్టెన్స్) పదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను  విడుదల అయ్యింది. 

పదవ తరగతి విద్యార్థులకు ఆగస్టు 3న 205 - తెలుగు, 206 - ఉర్దూ, 208 - కన్నడ, 233 - ఒరియా, 237 - తమిళం పరీక్షలు, ఆగస్టు 4202 - ఇంగ్లీష్, 5211 - గణితము, 223 - భారతీయ సంస్కృతి, వారసత్వం పరీక్షలు, ఆగస్టు 6న 212- శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం, 216 - గృహ విజ్ఞాన శాస్త్రము, ఆగస్టు 8213 - సాంఘిక శాస్త్రము, 214 - ఆర్థిక శాస్త్రము, ఆగస్టు 10న 201 - హిందీ, 11215 - బిజినెస్ స్టడీస్, 222 - మనో విజ్ఞాన శాస్త్రము, అన్ని వృత్తి విద్యా సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి. 

ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆగస్టు 3న 301 - హిందీ, 305 - తెలుగు, 306 - ఉరూ, ఆగస్టు 4302 - ఇంగ్లీష్, 5311 - గణితము, 315 - చరిత్ర, 320 - వ్యాపార గణక శాస్త్రము, ఆగస్టు 6312 - భౌతిక శాస్త్రము, 317 - రాజనీతి శాస్త్రము, పౌర శాస్త్రము, 328 - మనో విజ్ఞాన శాస్త్రము, ఆగస్టు 8న 313 - రసాయన శాస్త్రము, 318 - అర్ధికశాస్త్రము, 331 - సామజిక శాస్త్రము, ఆగస్టు 10న 314 - జీవ శాస్త్రము, 319 - వాణిజ్య, వ్యాపార శాస్త్రము, 321 - గృహవిజ్ఞాన శాస్త్రము, ఆగస్టు 11న అన్ని వృత్తి విద్యా సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి. 

CLICK FOR TIME TABLE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags