BARC Recruitment 2022 Apply for 89
Various Posts – Details Here
బార్క్ లో 89 గ్రూప్ సీ నాన్ గెజిటెడ్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే
భారత
ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన భాభా అటమిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్)
పరిధిలోని న్యూక్లియర్ రీసైకిల్ బోర్డుల్లో (కల్పక్కం, తారాపూర్, ముంబయి) కింది
గ్రూప్ సీ నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
గ్రూప్ సీ
నాన్ గెజిటెడ్ పోస్టులు
మొత్తం
ఖాళీలు: 89
1) స్టెనోగ్రాఫర్లు: 06 పోస్టులు
అర్హత: కనీసం
50 శాతం మార్కులతో పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు
టైపింగ్ స్పీడ్ ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు:
నెలకు రూ.25500 + అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక:
ఆబ్జెక్టివ్ టెస్ట్, స్టెనోగ్రఫీ స్కిల్
టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
2) డ్రైవర్లు (ఆర్డినరీ గ్రేడ్): 11 పోస్టులు
అర్హత: పదో
తరగతి ఉత్తీర్ణత. వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు మోటార్ మెకానిజం తెలిసి
ఉండాలి. లైట్ వెహికిల్ అయితే మూడేళ్లు, హెవీ
వెహికిల్ అయితే ఆరేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు:
నెలకు రూ.19900 + అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక
విధానం: ఆబ్జెక్టివ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్
ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
3) వర్క్ అసిస్టెంట్లు: 72 పోస్టులు
అర్హత: పదో
తరగతి ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు:
నెలకు రూ.18000 + అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి.
ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం: 01.07.2022.
దరఖాస్తులకు
చివరి తేది: 31.07.2022.
0 Komentar