BEL Recruitment 2022: Apply for 150
Trainee Engineer and Project Engineer Posts
బెంగళూరు
బెల్ లో టైనీ, ప్రాజెక్ట్ ఇంజినీర్ల ఖాళీలు - జీతభత్యాలు:
నెలకు రూ.30000 నుండి రూ.40000 వరకు.
బెంగళూరులోని
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన కింది సిబ్బంది నియామకానికి
దరఖాస్తులు కోరుతోంది.
1. ట్రైనీ ఇంజినీర్-I (ఈసీఈ- 54, మెకానికల్- 20, ఈఈఈ- 04, 7 సీఎస్- 02): 80 పోస్టులు
2. ప్రాజెక్ట్ ఇంజినీర్-I (ఈసీఈ- 44, మెకానికల్- 20, ఈఈఈ- 04, సీఎస్- 02): 70 పోస్టులు
మొత్తం
పోస్టుల సంఖ్య: 150
అర్హత: 55% మార్కులతో బీఎస్సీ (ఇంజినీరింగ్)/ బీఈ/ బీటెక్ ఇంజినీరింగ్
(ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & టెలీకమ్యూనికేషన్ / టెలీకమ్యూనికేషన్ / కమ్యూనికేషన్ / మెకానికల్ /
ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ /
కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ సైన్స్ / సైన్స్ & ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం
ఉండాలి.
వయోపరిమితి: 01.08.2022 నాటికి టీఈ పోస్టుకు 28 ఏళ్లు, పీఈకి 32 ఏళ్లు మించకూడదు.
ప్రాజెక్ట్
స్థానం,
పోస్టింగ్: బెంగళూరు కాంప్లెక్స్.
జీతభత్యాలు:
నెలకు టీఈకి రూ.30000, పీఈకి రూ.40000.
ఎంపిక
ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
ఉంటుంది.
ఆన్‌లైన్
దరఖాస్తుకు చివరి తేది: 03.08.2022.
0 Komentar