BRAOU Admissions 2022-23: Notification
Released for UG First Year (BA, BCom & BSc) – Details Here
డాక్టర్ అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల పూర్తి వివరాలు ఇవే
=====================
UPDATE 19-08-2022
డాక్టర్
బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ ప్రవేశ గడువును ఆగస్టు 30 వరకు పొడిగించారు.
=====================
UPDATE 03-08-2022
డాక్టర్
బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ ప్రవేశ గడువును పొడిగించినట్లు విశ్వవిద్యాలయ
అధికారులు ఆగస్టు 3న విడుదల చేసిన ఓ ప్రకటనలో
పేర్కొన్నారు.
డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్సీ, ఎంఎస్ఐఎస్సీ, పలు సర్టిఫికేట్ కోర్సుల్లో చేరడానికి ఆగస్టు 16 వరకు పొడిగించామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని
విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. వివరాలు www.braouonline.in
లో పొందుపర్చినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 7382929570/580/590/600,
040 28680290/291/294/295 ఫోన్ నంబర్లలో
సంప్రదించాలని సూచించారు.
=====================
డాక్టర్
బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ కోర్సుల్లో జూన్ 30 నుంచి
ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల లో ప్రవేశ
నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, పరీక్ష రుసుం, కోర్సులు
తదితర వివరాల కొరకు క్రింది వెబ్సైటు లలో పొందవచ్చన్నారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు మరియు
ట్యూషన్ ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 30-06-2022, 16-08-2022
దరఖాస్తులు మరియు
ట్యూషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 31-07-2022
0 Komentar