Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BRAOU: డిగ్రీ సెకండ్ సెమిస్టర్ & ఫోర్త్ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల – పరీక్షల ఫీజు మరియు తేదీల వివరాలు ఇవే

 

BRAOU: డిగ్రీ సెకండ్ సెమిస్టర్ & ఫోర్త్ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల – పరీక్షల ఫీజు మరియు తేదీల వివరాలు ఇవే

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రథమ సంవత్సరం సెకండ్ సెమిస్టర్, ద్వితీయ సంవత్సరం ఫోర్త్ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల అయ్యిందని వర్సిటీ సహాయ సంచాలకుడు డాక్టర్ ఎం. అజంతకు మార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

4వ సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు పదో తేదీ నుంచి 17 వరకు, రెండో సెమిస్టర్ పరీక్షలు వచ్చేనెల 22 నుంచి 28వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులు ఏపీ ఆన్లైన్లో ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 20వ తేదీలోపు, రూ.300 అపరాధ రుసుంతో ఈ నెల 25వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు.

పరీక్షలకు నాలుగు రోజుల ముందు హాల్ టికెట్లు యూనివర్సిటీ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

II Semester: Students those have taken admission in 2017, 2018, 2019, 2020, 2021 are eligible to write UG II Semester Exams this time.

IV Semester: Students those have taken admission in 2017, 2018, 2019, 2020 and Paid UG 2nd Year Tuition Fee in 2018, 2019, 2020, 2021 years are eligible to write UG IV Semester Exams this time.

Last date for registration & examination fee payment: 20-07-2022

APPLY HERE

PAYMENT

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags