Coal India Recruitment 2022: Apply for 481 Management Trainees
Posts – Details Here
కోల్ ఇండియాలో 481 మేనేజ్ మెంట్ ట్రెయినీలు - జీతభత్యాలు: నెలకు రూ.50000-రూ.1.6లక్షలు
భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన మహారత్న కంపెనీ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మేనేజ్ మెంట్ ట్రెయినీ ఖాళీలు.
మొత్తం ఖాళీలు: 481.
విభాగాలు: పర్సనల్ అండ్ హెచ్ ఆర్, ఎన్విరాన్మెంట్, మెటీరియల్స్ మేనేజ్ మెంట్, మార్కెటింగ్, సేల్స్, కమ్యునిటీ డెవలప్ మెంట్, లీగల్, పబ్లిక్ రిలేషన్స్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ/ పీజీ డిప్లొమా/ ఎంబీఏ ఉత్తీర్ణత.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.50000-రూ.1.6లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్ష విధానం: మొత్తం రెండు పేపర్లకు గాను 100 మార్కుల చొప్పున మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1000 చెల్లించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.07.2022.
దరఖాస్తు చివరి తేది: 07.08.2022
0 Komentar