DRDO Recruitment 2022: Apply for 630 Scientist
B Posts – Details Here
డీఆర్డీఓ-ఆర్ఏసీలో
630 సైంటిస్ట్-బీ పోస్టులు – అర్హత, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే
భారత
ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన తిమార్ పూర్ (దిల్లీ)లోని రిక్రూట్ మెంట్
అండ్ అసెస్ మెంట్ సెంటర్ (ఆర్ఎసీ) డీఆర్డీఓ, సైన్స్ అండ్
టెక్నాలజీ విభాగం (డీఎస్టీ), ఏరోనాటికల్ డెవలప్
మెంట్ ఏజెన్సీ (ఏడీఏ)లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సైంటిస్టు-బి
పోస్టులు
మొత్తం
ఖాళీలు: 630
సంస్థల
వారీగా ఖాళీలు:
డీఆర్‌డీఓ-579, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ)-43, డీఎస్ టీ -08.
విభాగాలు:
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్
ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, నావల్ ఆర్కిటెక్చర్ తదితరాలు.
అర్హత:
సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, మాస్టర్స్
డిగ్రీ ఉత్తీర్ణత. వాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి.
వయసు: ఆయా
సంస్థల నిబంధనల ప్రకారం 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక
విధానం: పార్ట్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్ని రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా, పార్ట్ 2 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్ని వాలిడ్ గేట్ మెరిట్ స్కోర్, పర్సనల్ -ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష
తేది: 16.10.2022.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు
చివరి తేది: 29-07-2022
0 Komentar