ECIL Recruitment 2022: Apply for 284
Trade Apprentices
ఈసీఐఎల్, హైదరాబాద్ లో 284 అప్రెంటిస్ ఖాళీలు - అర్హత, స్టైపెండ్ మరియు
దరఖాస్తు వివరాలు ఇవే
భారత
ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
లిమిటెడ్ (ఈసీఐఎల్) వివిధ ట్రేడుల్లో కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
ట్రేడ్
అప్రెంటిస్లు
మొత్తం
ఖాళీలు: 284
ట్రేడులు:
ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, కోపా, డీజిల్ మెకానిక్, ప్లంబర్, వెల్డర్, పెయింటర్ తదితరాలు.
అర్హత:
సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ఎన్‌సీవీటీ సర్టిఫికెట్) ఉత్తీర్ణత.
వయసు: 18.10.2022 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్:
ఆయా ట్రేడులను అనుసరించి నెలకు రూ.7700-రూ.8050 చెల్లిస్తారు.
ఎంపిక
విధానం: ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 70 శాతం సీట్లు ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు, మిగిలిన సీట్లు పైవేట్ ఐటీఐ విద్యార్థులకు కేటాయిస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు
చివరి తేది: 08.08.2022 or 12.09.2022
0 Komentar