HAL ITI Apprentice Recruitment 2022 - Apply
for 455 HAL Apprentice Vacancies
హిందుస్థాన్
ఏరోనాటిక్స్ లో 455 ఐటీఐ ట్రేడ్
అప్రెంటిస్ ఖాళీలు – పూర్తి వివరాలు ఇవే
మహారాష్ట్ర
నాసిక్ లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్... 2022-23 సంవత్సరానికి అప్రెంటిస్ ట్రైనీగా ఏడాది అప్రెంటిషిప్
శిక్షణ పొందేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఐటీఐ ట్రేడ్
అప్రెంటిస్: 455 పోస్టులు
ట్రేడులు:
ఫిట్టర్,
టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, మెషినిస్ట్
(గైండర్),
ఎలక్ట్రిషియన్, డ్రాఫ్ట్ మన్
(మెకానికల్), ఎలక్ట్రానిక్స్ మెకానిక్, పెయింటర్ (జనరల్), షీట్ మెటల్
వర్కర్,
మెకానిక్ (మోటార్ వెహికల్), కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్
అసిస్టెంట్, వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్), స్టెనోగ్రాఫర్
(ఇంగ్లిష్), రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ మెకానిక్.
అర్హత:
పదోతరగతి,
సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేదీ: 10-08-2022.
ధ్రువపత్రాల
పరిశీలన తేదీలు: 16-08-2022 నుంచి 31-08-2022 వరకు.
ఎంపికైన
అభ్యర్థుల వివరాల వెల్లడి: సెప్టెంబర్ రెండో వారం.
0 Komentar