Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

HAL Recruitment 2022: Apply for 178 Degree/Diploma Apprentice Vacancies

 

HAL Recruitment 2022: Apply for 178 Degree/Diploma Apprentice Vacancies

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లో 178 డిగ్రీ, డిప్లొమా అప్రెంటిస్ ఖాళీలు - – పూర్తి వివరాలు ఇవే

మహారాష్ట్ర నాసిక్ లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్... 2022-23 సంవత్సరానికి అప్రెంటిస్ ట్రైనీగా ఏడాది అప్రెంటిషిప్ శిక్షణ పొందేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

1. ఇంజినీరింగ్/ ఇతర గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: 99 పోస్టులు

బ్రాంచ్ పేరు: ఏరోనాటికల్ ఇంజినీర్, కంప్యూటర్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీర్, మెకానికల్ ఇంజినీర్, ప్రొడక్షన్ ఇంజినీర్, ఫార్మాసిస్ట్, నర్సింగ్ అసిస్టెంట్.

స్టైపెండ్: నెలకు రూ.9000.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణత.

2. టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటీస్: 79 పోస్టులు

బ్రాంచ్ పేరు: ఏరోనాటికల్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, కంప్యూటర్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీర్, మెకానికల్ ఇంజినీర్, ల్యాబ్ అసిస్టెంట్, హోటల్ మేనేజ్ మెంట్.

అర్హత: డిప్లొమా ఇంజినీరింగ్/ టెక్నాలజీ/ హోటల్ మేనేజ్ మెంట్/ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ) ఉత్తీర్ణత.

దరఖాస్తులకు చివరి తేది: 10-08-2022.

ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: 16-08-2022 నుంచి 31-08-2022 వరకు.

ఎంపికైన అభ్యర్థుల వివరాల వెల్లడి: సెప్టెంబర్ రెండో వారం.

NOTIFICATION

REGISTER HERE

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags