Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ICAR AIEEA 2022 Admissions: Apply for UG, PG, PhD Programmes – Details Here

 

ICAR AIEEA 2022 Admissions: Apply for UG, PG, PhD Programmes – Details Here

ఐకార్- ఆలిండియా ఎంట్రెన్స్ ఎగ్జామ్ (ఏఐఈఈఏ)-2022 నోటిఫికేషన్ విడుదల - యూజీ, పీజీ, పీహెచ్ డీ వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల పూర్తి వివరాలు ఇవే

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వ్యవసాయ కోర్సుల్లో యూజీ, పీజీ, జేఆర్ఆఫ్/ఎస్ఆర్ఎఫ్, పీహెచ్ డీ ప్రవేశాల కోసం నిర్వహించే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐకార్) ఆలిండియా ఎంట్రెన్స్ ఎగ్జామ్ (ఏఐఈఈఏ) 2022-28 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పరీక్ష ద్వారా 75 అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఇందులో 64 రాష్ట్రీయ వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చరల్, ఫిషరీస్ యూనివర్సిటీలు, 4 ఐసీఏఆర్ డీమ్డ్ యూనివర్సిటీలు, 3 సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలు, 4 సెంట్రల్ యూనివర్సిటీల్లోని వ్యవసాయ కోర్సుల్లో డిగ్రీ, పీజీ, ఏఐసీఈ జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్ డీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఐకార్- ఆలిండియా ఎంట్రెన్స్ ఎగ్జామ్ (ఏఐఈఈ ఏ)- 2022-233 ద్వారా బ్యాచిలర్ డిగ్రీ మాస్టర్స్ డిగ్రీ జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్(పీహెచ్ డీ) కోర్సుల్లో ప్రవేశాలు

అర్హత: యూజీ కోర్సులకు ఇంటర్/ 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మిగిలిన కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి

వయసు: 31.08.2022 నాటికి అభ్యర్థుల కనీస వయసు యూజీకి 16 ఏళ్లు, పీజీకి 19, పీహెచ్ డీకి 20 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. యూజీ కోర్సులకు సంబంధించి దేశవ్యాప్తంగా 178 నగరాలు, మిగిలినవాటికి 89 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

పరీక్ష వ్యవధి: 150 నిమిషాలు(యూజీ), 120 నిమిషాలు(పీజీ, పీహెచ్ డీ).

దరఖాస్తు ఫీజు:

బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రాం: రూ.800 (ఓబీసీలు రూ.770, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ థర్డ్ జెండర్లు రూ.400 చెల్లించాలి)

మాస్టర్ డిగ్రీ ప్రోగ్రాం: రూ.1150 (ఓబీసీలు రూ.1120, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ థర్డ్ జెండర్లు రూ.570 చెల్లించాలి

పీహెచ్ డీ ప్రోగ్రాం: రూ.1850 (ఓబీసీలు రూ.1820, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ థర్డ్ జెండర్లు రూ.920 చెల్లించాలి)

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్ లైన్ దరఖాస్తు తేదీలు: 20.07.2022 నుంచి 19.08.2022 వరకు.

దరఖాస్తులో మార్పులు చేసుకునే తేదీలు: 21.08.2022 నుంచి 233.08.2022 వరకు.

======================

UG LINKS

NOTIFICATION FOR UG

UG EXAM SCHEDULE

APPLY FOR UG

======================

PG LINKS

NOTIFICATION FOR PG

PG EXAM SCHEDULE

APPLY FOR PG

======================

Ph.d LINKS

NOTIFICATION FOR Ph.D

Ph.D EXAM SCHEDULE

APPLY FOR Ph.D

======================

PUBLIC NOTICE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags