Kendriya Vidyalaya
Teachers Recruitment 2022 – Details Here
కేంద్రీయ
విద్యాలయం - ఉప్పల్ లో టీచింగ్ స్టాఫ్ ఖాళీలు – అర్హత మరియు ఎంపిక విధానం వివరాలు
ఇవే
భారత
ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన ఉప్పల్ (హైదరాబాద్)లోని కేంద్రీయ విద్యాలయ
నెం.1 ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వార్షిన్
నిర్వహిస్తోంది.
ఉప్పల్
కేంద్రీయ విద్యాలయలో ఉద్యోగాలు
1) టీజీటీ - సోషల్ స్టడీస్, సంస్కృతం.
అర్హత: కనీసం
50 శాతం మార్కులతో ఆర్ సీఈ (ఎన్‌సీఈఆర్టీ) నుంచి సంబంధిత
సబ్జెక్టుల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ చేసి ఉండాలి.
సీటెట్ అర్హులై ఉండాలి. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో
టీచింగ్ ప్రొఫిషియన్సీతో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్ నాలెడ్జ్ ఉండాలి.
జీతభత్యాలు:
నెలకు రూ.26500 చెల్లిస్తారు.
2) ఎడ్యుకేషనల్ కౌన్సెలర్
అర్హత: బీఏ/
బీఎస్సీ (సైకాలజీ) ఉత్తీర్ణతతో పాటు సర్టిఫికెట్ డిప్లొమా (కౌన్సెలింగ్) చేసి
ఉండాలి.
జీతభత్యాలు:
నెలకు రూ.25000 చెల్లిస్తారు.
3) స్పోర్ట్స్ కోచ్
అర్హత:
డిగ్రీ/ డిప్లొమా (కోచింగ్) ఉత్తీర్ణత. సంబంధిత క్రీడలో ప్రొఫిషియన్సీ ఉండాలి.
జీతభత్యాలు:
నెలకు రూ.21250 చెల్లిస్తారు.
4) స్పెషల్ ఎడ్యుకేటర్
అర్హత: 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు బీఈడీ/ డిప్లొమా
ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత.
జీతభత్యాలు:
నెలకు రూ.21250 చెల్లిస్తారు.
ఎంపిక
విధానం: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
వాక్ ఇన్
తేది: 04.07.2022.
వేదిక:
కేంద్రీయ విద్యాలయ నెం.1, ఉప్పల్, హైదరాబాద్.
0 Komentar