Mazagon Dock Recruitment 2022: Apply for
445 Trade Apprentice Posts – Details Here
మజుగావ్ డాక్
లో 445 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు – అర్హత, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే
భారత
ప్రభుత్వరంగానికి చెందిన ముంబయిలోని మజుగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వివిధ
ట్రేడుల్లో కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్ అప్రెంటిస్ (గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి)
మొత్తం
ఖాళీలు: 445
ట్రేడులు:
డ్రాఫ్ట్ మెన్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, పైప్ ఫిట్టర్, స్ట్రక్చరల్ ఫిట్టర్, వెల్డర్, కోపా తదితరాలు.
అర్హత: ఆయా
గ్రూపులని అనుసరించి ఎనిమిది, పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: గ్రూప్
ఏ 19 ఏళ్లు, గ్రూప్ బి 21 ఏళ్లు, గ్రూప్ సి
అభ్యర్థులు 18 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆయా
గ్రూపులని అనుసరించి వారి సిలబస్ ప్రకారం సంబంధిత సబ్జెక్టుల నుంచి 100 మార్కులకి ఈ పరీక్ష ఉంటుంది.
పరీక్షా
కేంద్రాలు: ముంబయి, నాగపుర్, పుణె, ఔరంగాబాద్.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.07.2022.
దరఖాస్తులకి
చివరి తేది: 21.07.2022.
పరీక్ష తేది:
30.07.2022.
0 Komentar