Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NABARD Grade A Recruitment 2022: Apply for 170 Assistant Manager Posts - Details Here

 

NABARD Grade A Recruitment 2022: Apply for 170 Assistant Manager Posts - Details Here

నాబార్డ్ లో 170 ఆఫీసర్ పోస్టులు పూర్తి వివరాలు ఇవే

భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) 2022 సంవత్సరానికి ఆఫీసర్స్-గ్రేడ్ ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 170

1) అసిస్టెంట్ మేనేజర్లు - గ్రేడ్ ఏ (రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్): 161 పోస్టులు

2) అసిస్టెంట్ మేనేజర్లు - గ్రేడ్ ఏ (రాజ్ భాష సర్వీస్): 07 పోస్టులు

3) అసిస్టెంట్ మేనేజర్లు - గ్రేడ్ ఏ (ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్): 02 పోస్టులు

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.07.2022.

దరఖాస్తులకు చివరి తేది: 07.08.2022

==================

అసిస్టెంట్ మేనేజర్లు - గ్రేడ్ ఏ (రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ & రాజ్ భాష సర్వీస్)

NOTIFICATION

APPLY HERE

==================

అసిస్టెంట్ మేనేజర్లు - గ్రేడ్ ఏ (ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్)

NOTIFICATION

APPLY HERE

==================

PAPER NOTIFICATION

CAREERS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags