NEP 2020: Govt Announces Online Public
Consultation Survey for Formulation Of ‘NCF’
పాఠ్యాంశాల రూపకల్పనకు ఆన్లైన్ సర్వే - అభిప్రాయాల స్వీకరణకు కేంద్ర విద్యాశాఖ చర్యలు - సర్వే లింకు ఇదే
జాతీయ విద్యా
విధానం-2020లో సజావుగా అమలు చేసేందుకు వీలుగా పాఠ్యాంశాల రూపకల్పనకు
విభిన్న వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించేందుకు కేంద్ర విద్యా శాఖ ఆన్లైన్
సర్వే ప్రారంభించింది.
సిలబస్ తయారీ, పాఠ్య పుస్తకాలు, బోధనోపకరణ
సామగ్రి వినియోగం తదితర అంశాలపై తల్లిదండ్రులు, ప్రధా
నోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యా వేత్తలు, సామాజిక
వేత్తలు,
ఎన్జీ వోలు, నిపుణులు, ప్రజా ప్రతినిధులు, కళాకారులు, రైతుల సహా ఎవరైనా తమ అభిప్రాయాలను ఆన్లైన్ సర్వేలో
తెలియజేయవచ్చని విద్యా శాఖ పేర్కొంది. తెలుగు సహా 23 భాషల్లో ఆన్లైన్లో సర్వేకు అవకాశం కల్పించింది. ఆన్లైన్ సర్వేలో పాల్గొనదల్చిన
వారు లో సంప్రదించాలని కేంద్ర విద్యా శాఖ సూచించింది.
0 Komentar