Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

PJTSAU Admissions 2022-23: All the Details for Various Diploma Courses

 

PJTSAU Admissions 2022-23: All the Details for Various Diploma Courses

పీజేటీఎస్ఏయూలో వివిధ డిప్లొమా కోర్సులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

హైదరాబాద్ (రాజేంద్రనగర్)లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎస్ఏయూ) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పాలిటెక్నిక్ కాలేజీల్లో 2022-2023 విద్యాసంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1) డిప్లొమా ఇన్ అగ్రికల్చర్

కోర్సు వ్యవధి: రెండేళ్లు.

2) డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్

కోర్సు వ్యవధి: రెండేళ్లు.

3) డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్

కోర్సు వ్యవధి: మూడేళ్లు.

* ఈ మూడు డిప్లొమా కోర్సులు ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తారు. అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. అగ్రికల్చరల్ స్ట్రీమ్ లో పాలీసెట్ 2022 పరీక్ష రాసి ఉండాలి.

వయసు: 31.12.2022 నాటికి 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పాలీసెట్ 2022 అగ్రికల్చర్ స్ట్రీమ్స్ లో సాధించిన ర్యాంకు ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్ అభ్యర్థులు రూ.600, ఇతరులు రూ.1100 చెల్లించాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.07.2022.

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది: 18.08.2022.

NOTIFICATION

PAYMENT

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags