SBTET AP: Diploma in Pharmacy Admission-2022 – All the Details Here
ఏపీ ఫార్మసీ
కళాశాలల్లో డీఫార్మసీ కోర్సు – పూర్తి వివరాల ఇవే
విజయవాడలోని
ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్య విభాగం నియంత్రణలోని ప్రభుత్వ, ఎయిడెడ్/ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఫార్మసీ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డిప్లొమా ఇన్
ఫార్మసీ(డీఫార్మసీ) కోర్సు ప్రవేశ ప్రకటన వెలువడింది. అర్హులైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ(15%) రాష్ట్ర
అభ్యర్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
డి.ఫార్మసీ
కోర్సు
అర్హత:
ఇంటర్మీడియట్(బైపీసీ లేదా ఎంపీసీ) లేదా సీబీఎస్సీ, ఐసీఎస్సీలో పన్నెండేళ్ల హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఎగ్జామ్ ఉత్తీర్ణులై
ఉండాలి.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 20-07-2022.
ఆన్లైన్ దరఖాస్తులకు
చివరి తేది: 03-08-2022
0 Komentar