SCCL Recruitment
2022: Apply for 1300 ITI Apprentice Posts
సింగరేణిలో 1300 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు – అర్హత, స్టైపెండ్ మరియు దరఖాస్తు వివరాలు ఇవే
ప్రభుత్వరంగ
సంస్థ అయిన తెలంగాణలోని ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సెసీఎల్) వివిధ
ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్
అప్రెంటిస్లు
మొత్తం
ఖాళీలు: 1300
ట్రేడులు:
ఫిట్టర్,
ఎలక్టీషియన్, వెల్డర్, మెకానిక్ డీజిల్, మెకానిక్
మోటార్ వెహికిల్, టర్నర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్
మెన్.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 28 ఏళ్లు
మించకుండా ఉండాలి.
స్టైపెండ్:
రెండేళ్ల ఐటీ అభ్యర్థులకు నెలకు రూ.8050, ఏడాది ఐటీఐ అభ్యర్థులకు రూ.7700 చెల్లిస్తారు.
ఎంపిక
విధానం: ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆ
రోల్ ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యతనిస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు
చివరి తేది: 06.08.2022.
0 Komentar