Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC Delhi Police Constable Driver Recruitment 2022: Apply for 1411 Posts – Details Here

 

SSC Delhi Police Constable Driver Recruitment 2022: Apply for 1411 Posts – Details Here

దిల్లీ పోలీసు విభాగంలో 1411 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు - జీతభత్యాలు: పే లెవల్-3 (రూ.21,700-69,100) 

దేశ రాజధాని దిల్లీలోని దిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

కానిస్టేబుల్ (డైవర్)- పురుషులు: 1411 పోస్టులు (జనరల్- 604, ఈడబ్ల్యూఎస్- 142, ఓబీసీ- 353, ఎస్సీ- 262, ఎస్టీ- 50)

అర్హత: 10+2 (సీనియర్ సెకండరీ) ఉత్తీర్ణత. హెవీ మోటార్ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వాహనాల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి.

జీతభత్యాలు: పే లెవల్-3 (రూ.21,700-69,100)

దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక దారుఢ్యం , కొలత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ఆబ్జెక్టివ్ టైప్ లో 100 మార్కులు 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అవేర్ నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ ఎబిలిటీ, రోడ్ సెన్స్, వెహికల్ మెయింటెనెన్స్, ట్రాఫిక్ రూల్స్/ సిగ్నల్స్ వెహికల్, పర్యావరణ కాలుష్యం తదితర అంశాల్లో ప్రశ్నలుంటాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం , హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ముఖ్య మైన తేదీలు

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 08-07-2022

దరఖాస్తు స్వీకరణకు చివరి తేది: 29-07-2022.

ఆన్ లైన్ ఫీజు చెల్లింపు చివరి తేది: 30-07-2022.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష: 2022, అక్టోబర్ లో ఉంటాయి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలో కింది నోటిఫికేషన్‌లోని Para 7 ని చూడండి.

NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags