The Andhra Pradesh
Right of Children to Free and Compulsory Education Rules, 2010 – Amendments – G.O. Released
ప్రైవేటు స్కూళ్ళలో
పేద విద్యార్ధులకు 25% ఉచిత సీట్ల కేటాయింపు గురించి ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల
===================
ప్రైవేటు
పాఠశాలల్లో పేదలకు లాటరీ విధానంలో 25% సీట్లు - విద్యా హక్కు చట్టం నిబంధనల్లో సవరణలు
ప్రెవేటు
పాఠశాలల్లో విద్యా హక్కు చట్టాన్ని (ఆర్టీఈ) అమలుచేసి తీరాలని ప్రభుత్వం
స్పష్టంచేసింది. ఈ చట్టం ప్రకారం పేద విద్యార్థులకు కచ్చితంగా 25 శాతం సీట్లను కేటాయించాలని పేర్కొంది. 2010లో రూపొందించిన ఆర్టీఈ నిబంధనలకు సవరణలు చేస్తూ పాఠశాల
విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటి ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాల కనీసం 25 శాతం సీట్లను పేదలకు కేటాయిస్తున్న విషయం ప్రజలకు తెలిసేలా
నోటీసు జారీ చేయాలి. ఆ సీట్లను ఉచిత కోటాలో మాత్రమే భర్తీ చేయాలి. మొత్తం ఎన్ని
సీట్లు ఉన్నాయన్న విషయాన్ని తెలియజేయడంతో పాటు ఒకటో తరగతిలో గత మూడేళ్ల సగటుకు
తగ్గకుండా సీట్లు ఉంచాలి.
పాఠశాల
విద్యా శాఖ రూపొందించే పోర్టల్‌లో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అడ్మిషన్లకు
దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక విద్యార్థి ఒకటి కంటే ఎక్కువ చోట్ల అడ్మిషన్ కోసం
దరఖాస్తు చేసుకునే అవకాశముంది. పోర్టల్
రూపకల్పన బాధ్యతను పాఠశాల విద్య కమిషనర్‌కు ప్రభుత్వం అప్పగించింది. ఆన్‌లైన్‌లో
లాటరీ విధానంలో విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. నోటిఫికేషన్ జారీచేసిన మూడు
నెలల్లో రాష్ట్రస్థాయి సలహా మండలి ఏర్పాటుచేస్తారు.
విద్యాహక్కు
చట్టం కింద ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలల్లో పేదవర్గాల పిల్లలకు ప్రవేశాలను
కల్పించేందుకు విధివిధానాలను విద్యాశాఖ ఖరారు చేసింది. ఈ మేరకు ఈనెల 15న పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.
రాజశేఖర్ జీవో 129 విడుదల చేశారు. దీనిప్రకారం ఆయా
స్కూళ్లలో ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ప్రత్యేక పోర్టల్ ను ఏర్పాటు
చేయనున్నారు. ఈ పోర్టల్ ద్వారా తమ పిల్లలకు సీట్ల కోసం తల్లిదండ్రులు ఆన్లైన్
దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. తమకు సమీపంలోని ఒకటికన్నా ఎక్కువ స్కూళ్లకు
వారు వేర్వే రుగా దరఖాస్తు చేయవచ్చు. ఇలా వచ్చిన దరఖాస్తులను అనుసరించి లాటరీ
విధానంలో పిల్లలకు సీట్లు కేటాయిస్తారు. ఆయా స్కూళ్లలోని ఒకటో తరగతి లేదా ప్రీ
ప్రైమరీ ఉంటే వాటిలోని మొత్తం సీట్లలో 25 శాతం సీట్లు పేదవర్గాల పిల్ల లకు కేటాయించనున్నారు.
===================
RTE Act 2009 AP G.O 20 కు సవరణలు చేస్తూ G.O 129 (15.7.2022) విడుదల – పూర్తి వివరాలు ఇవే
School Education -
The Andhra Pradesh Right of Children to Free and Compulsory Education Rules,
2010 - Amendments - Notification - Orders -Issued.
SCHOOL EDUCATION
(PROG.II) DEPARTMENT
G.O.Ms.No.129,
Dated: 15-07-2022
Read the following:
1. G.O.Ms.No.20,
School Education (PE- Progs.1) Dept., dtd: 03.03.2011.
2. G.O.Ms.No.130,
School Education (PE- Prog.1) Dept., dtd: 09.09.2011.
3. G.O.Ms.No.41,
School Education (PE-SSA) Dept., dtd:19.06.2013.
4. G.O.Ms.No50,
School Education (Prog.II)Dept., dtd:01.10.2020.
5. G.O.Ms.No.85,
School Education (Prog.II)Dept., dtd: 24.12.2021.
6. From the
Chairperson, NCPCR, New Delhi, F.No.25015/21/2017-18/NCPCR/218182-218183,
dtd:23.08.2021.
7. From the CSE,
AP, e-File No. SS-18021/6/2022-LEGAL-SSA (Computer No. 1672349), dtd:
22.05.2022.
In the G.O. first
read above, the Government have framed the Andhra Pradesh Right of Children to
Free and Compulsory Education Rules, 2010 under the provisions of the Right of
Children to Free and Compulsory Education Act, 2009, (Act No.35 of 2009) and
published the Notification in Extra-ordinary issue of the Andhra Pradesh
Gazette, dated: 05.03.2011
2. In the letter
sixth read above, the Chairperson, NCPCR, has informed that Standard Operating
Procedure (SOP) for implementation of Section 12(1)(c) of the RTE Act, 2009 -
Model Procedure for Effective Implementation, has been developed by NCPCR, with
the support of Ministry of Education (MOE), to strengthen the processes for
private schools in fulfilling their responsibilities as given under the Act and
requested to implement the provisions in the State and extend the rights to the
disadvantaged children, as the State Governments is to bring out mechanisms for
implementation of the different provisions of the RTE Act, 2009.
3. In the letter
seventh read above, the Commissioner of School Education, has submitted
proposal for making certain amendments to the Andhra Pradesh Right of Children
to Free and Compulsory Education Rules, 2010.
4. Government after
careful examination of the matter, hereby order to amend the Andhra Pradesh
Right of Children to Free and Compulsory Education Rules, 2010 issued in
G.O.Ms.No.20, School Education (PEProgs.I) Department, dated: 03.03.2011
suitably.
5. Accordingly, the
following notification will be published in an ExtraOrdinary issue of the
Andhra Pradesh Gazette dated: 15.07.2022.
=================
REFERENCE:
CLICK
FOR G.O. 20 (03-03-2011)
=================
0 Komentar