TSPSC: Apply for 113 Assistant
Motor Vehicle Inspectors Posts - Notification Cancelled
టీఎస్పీఎస్సీ: 113 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ల ఉద్యోగాల కొరకు విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు
======================
UPDATE 04-09-2022
నోటిఫికేషన్ రద్దు చేస్తూ వెబ్ నోట్ జారీ
రవాణా విభాగంలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ (AMVI) పోస్టుల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు TSPSC ప్రకటించింది.
అభ్యర్థులకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్న నిబంధనపై అభ్యంతరాలు రావడంతో ఈ
నిర్ణయం తీసుకుంది. అర్హతల విషయంలో అభ్యర్థుల నుంచి TSPSCకి
విజ్ఞప్తులు వచ్చాయి. ఈ విజ్ఞప్తులను TSPSC.. రవాణాశాఖకు తెలిపింది. కాగా, 113 AMVI పోస్టుల భర్తీకి TSPSC జులై 27న నోటిఫికేషన్ ఇచ్చింది.
======================
జీతభత్యాలు: నెలకు రూ.45,960 - రూ. 1,24,150 వరకు
హైదరాబాద్
లోని తెలంగాణ పబ్లిక్ సర్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) రవాణా విభాగంలో కింది పోస్టుల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అసిస్టెంట్
మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు
మొత్తం
పోస్టులు: 113
అర్హత:
మెకానికల్ ఇంజినీరింగ్/ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ/ డిప్లొమా (ఆటోమొబైల్
ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు వాలిడ్ హెవీ మోటార్ వెహికిల్ డైవింగ్ లైసెన్స్
ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 21-39 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు:
నెలకు రూ.45,960 - రూ. 1,24,150 చెల్లిస్తారు.
ఎంపిక
విధానం: రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ
నిర్వహిస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం: 05.08.2022.
దరఖాస్తులకు
చివరి తేది: 05.09.2022.
UPDATE 04-08-2022
దరఖాస్తు ప్రారంభ
తేదీ వాయిదా వేయబడింది.
0 Komentar