TSPSC Recruitment 2022: Apply for Food
Safety Officer Posts - Salary Upto Rs 1,15,270
తెలంగాణ
ప్రజారోగ్య ప్రయోగశాలలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు - జీతభత్యాలు:
రూ.42,300 – 1,15,270.
========================
UPDATE
01-11-2022
పరీక్ష తేదీ: 07-11-2022
========================
తెలంగాణ
రాష్ట్రంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రజారోగ్య ప్రయోగశాలలో 24 ఫుడ్ సేఫ్టీ అధికారుల నియామకానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్
సర్వీస్ కమిషన్(టీఎస్ పీఎస్సీ) ప్రకటన జారీ చేసింది.
ఫుడ్ సేఫ్టీ
ఆఫీసర్: 24 పోస్టులు
అర్హతలు:
బీఎస్సీ (ఫుడ్ టెక్నాలజీ/ డెయిరీ టెక్నాలజీ/ బయోటెక్నాలజీ/ ఆయిల్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ సైన్స్/ వెటర్నరీ సైన్సెస్/ బయో కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ). లేదా మాస్టర్స్ డిగ్రీ(కెమిస్ట్రీ) లేదా
డిగ్రీ(మెడిసిన్) ఉత్తీర్ణత.
వయస్సు: 01-07-2022 నాటికి 18 - 44 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు:
రూ.42,300
– 1,15,270.
ఎంపిక
ప్రక్రియ: రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2), ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్
రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు, పరీక్ష ఫీజు: రూ.280.
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేది: 29-07-2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26-08-2022.
పరీక్ష (ఆబ్జెక్టివ్
టైప్) తేది: నవంబర్, 2022.
0 Komentar