VIII Class – Social Studies - Lesson
Plan
VIII Class Lesson Plan -Polity - The
Indian Constitution (CBSE Syllabus) By R Raghava Sir, Prakasam District.
* ఇది అకడమిక్
కాలెండర్ ప్రకారం తయారు చేసిన detailed లెసన్ ప్లాన్.
* శాస్త్రీయంగా
అయితే ఇలా ఉండాలి, ఆ టెంప్లేట్ కి.
* Panel inspection సమయంలో, ఆ రోజు పీరియడ్ కోసం ఎంచుకున్న టాపిక్
కు lesson
plan ఇలా తయారు చేసుకోవలసి ఉంటుంది.
* కనుక, ఇప్పుడెలా రాసినా, దీనిని అర్ధం
చేసుకుని,
save చేసుకుని ఉంచుకోవడం మంచిది. అవసరమైనప్పుడు
ఉపయోగపడుతుంది.
-ప్రతి
కాన్సెప్ట్ పై మౌలిక అవగాహనను పరీక్షించేలా learning outcomes రాయాలి.
-ప్రతి learning outcome
ను సాధించేందుకు అవసరమైన activities ను design
చేయాలి.
-teacher modelling అంటే ఆలోచించాల్సిన, నేర్చుకోవాల్సిన
విధానానికి టీచరు తనే model గా ఉండటం. అదే explicit
teaching ను provide చేయడం.
0 Komentar