Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AAI Recruitment 2022: Apply for 156 Junior and Senior Assistant Posts – Details Here

 

AAI Recruitment 2022: Apply for Junior and Senior Assistant Posts – Details Here

ఏఏఐ, సదరన్ రీజియన్లో 156 జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు - జీత భత్యాలు: రూ.31,000-1,10,000

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. . . ఏఏఐ సదరన్ రీజియన్ పరిధిలోని వివిధ విమానాశ్రయాలలో కింది పోస్టుల భర్తీకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్ ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) ఎన్ఈ-4: 132 పోస్టులు

2. జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్) ఎన్ఈ -4: 10 పోస్టులు

3. సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) ఎన్ఈ -6:13 పోస్టులు

4. సీనియర్ అసిస్టెంట్ అధికారిక భాష) ఎన్ఈ-6: 01 పోస్టు

మొత్తం ఖాళీల సంఖ్య: 156.

అర్హత: పదో తరగతి, 10+2, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 25/08/2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.31,000-92,000, సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.36,000-1,10,000 ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), వైద్య, శారీరక దారుఢ్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, డ్రైవింగ్ పరీక్ష తదితరాల ఆధారంగా.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష కేంద్రాలు: చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, విజయవాడ.

దరఖాస్తు రుసుము: రూ.1000.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 01-09-2022.

ఆన్‌లైన్ రిజిస్టేషన్‌కు చివరి తేదీ: 30.09.2022.

NOTIFICATION

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags