AWES - Army School
Teachers Recruitment 2022: Apply for PGT, TGT and PRT Posts – Details Here
ఆర్మీ
పబ్లిక్ స్కూళ్లలో పీజీటీ, టీజీటీ మరియు పీఆర్టీ పోస్టులు – పూర్తి
వివరాలు ఇవే
భారతదేశంలోని
వివిధ కంటోన్మెంట్స్, మిలిటరీ
స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్
ఎడ్యుకేషన్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది.
1. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ)
2. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)
3. పీఆర్ టీ (ప్రైమరీ టీచర్)
అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పీజీ,
డీఈఎల్ ఈడీ, బీఈఎల్ ఈడీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు, సీటెట్, టెట్ అర్హత తప్పనిసరి.
వయో పరిమితి
(01-04-2023 నాటికి): ఫ్రెషర్స్ 40 ఏళ్లలోపు, అనుభవజ్ఞులైన అభ్యర్థులు 57 ఏళ్లలోపు ఉండాలి.
ఎంపిక
విధానం: ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్ మూల్యాంకనం, కంప్యూటర్ ప్రావీణ్యం ఆధారంగా.
పరీక్షా
కేంద్రాలు: సికింద్రాబాద్, హైదరాబాద్ తో పాటు మొత్తం
67 కేంద్రాలు.
ఆన్ లైన్
దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 25-08-2022.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 05-10-2022.
అడ్మిట్ కార్డుల
విడుదల తేదీ: 20-10-2022 నుండి
పరీక్ష తేదీ:
05,
06-11-2022
ఫలితాల
వెల్లడి తేదీ: 20-11-2022.
0 Komentar