BHEL Trichy Recruitment 2022: Apply for 575
Apprentice Posts – Details Here
భెల్ లో 575 అప్రెంటిస్ ఖాళీలు – పూర్తి
వివరాలు ఇవే
తమిళనాడు
రాష్ట్రం తిరుచిరాపల్లిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్
లిమిటెడ్ (బెల్) ... వివిధ విభాగాల్లో ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను
ఆహ్వానిస్తోంది. అప్రెంటిస్ ఖాళీల వివరాలు:
గ్రాడ్యుయేట్
అప్రెంటిస్:
1. మెకానికల్- 52
2. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 15
3. సివిల్ ఇంజినీరింగ్- 08
4. ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్
ఇంజినీరింగ్- 06
5. ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్
ఇంజినీరింగ్- 02
6. కెమికల్ ఇంజినీరింగ్- 01
7. అకౌంటెంట్- 04
8. అసిస్టెంట్- హెచ్ఆర్ - 03
9. బీఎస్సీ నర్సింగ్- 02
10. బీఫార్మసీ- 02
టెక్నీషియన్
అప్రెంటిస్
11. మెకానికల్- 52
12. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 15
13. సివిల్ ఇంజినీరింగ్- 10
14. ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్
ఇంజినీరింగ్- 6
15. ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్
ఇంజినీరింగ్- 6
166. ఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్-1
ట్రేడ్
అప్రెంటిస్
17. ఫిట్టర్- 186
18. వెల్డర్- 120
19. ఎలక్టీషియన్- 34
20. టర్నర్- 14
21. మెషినిస్ట్- 14
22. మెకానిక్ ఆర్ & ఏసీ- 6
23. ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 6
24. కార్పెంటర్- 4
25. మెకానిక్ మోటార్ వెహికల్- 4
26. ప్లంబర్- 2
మొత్తం ఖాళీల సంఖ్య: 575.
అర్హత: పదోతరగతి, 10+2, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి (01-08-2022 నాటికి): 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అర్హత పరీక్ష మార్కులు, అసెస్ మెంట్ టెస్ట్, ఫిజికల్ ఫిట్ నెస్ స్టాండర్డ్
తదితరాల ఆధారంగా.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-09-2022.
NOTIFICATION
- GRADUATE APPRENTICE
NOTIFICATION
- TECHNICIAN APPRENTICE
0 Komentar