Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DRDO CEPTAM 10 Recruitment 2022: Apply for 1901 Posts – Details Here

 

DRDO CEPTAM 10 Recruitment 2022: Apply for 1901 Posts – Details Here

డీఆర్‌డీవోలో 1901 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు - జీతభత్యాలు: నెలకు రూ.19,900 -రూ.1,12,400

భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ- డీఆర్డీవో ఎంట్రన్స్ టెస్టుకు సంబంధించి సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్ మెంట్ (సెప్టమ్ 10/ డీఆర్ టీసీ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్డీవో పరిశోధనా కేంద్రాల్లో 1901 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

1. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి (ఎస్టీఏ-బి): 1075 పోస్టులు

విభాగాలు: ఆటోమొబైల్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, లైబ్రరీ సైన్స్, మ్యాథమెటిక్స్, ఎంఎల్టీ, ఫొటోగ్రఫీ, ఫిజిక్స్, ప్రింటింగ్ టెక్నాలజీ, సైకాలజీ, టెక్స్ టైల్, జువాలజీ.

2. టెక్నీషియన్-ఎ (టెక్-ఎ): 826 పోస్టులు

ట్రేడులు: ఆటోమొబైల్, బుక్ బైండర్, కార్పెంటర్, సీఎన్ సీ ఆపరేటర్, సీఓపీఏ, డ్రాఫ్ట్  మ్యాన్ (మెకానికల్), డీటీపీ ఆపరేటర్, ఎలక్టీషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, గ్రైడర్, మెషినిస్ట్, మెకానిక్ (డీజిల్), మిల్ రైట్ మెకానిక్, మోటార్ మెకానిక్ పెయింటర్, రిఫ్రిజరేషన్, ఫొటోగ్రాఫర్, షీట్ మెటల్ వర్కర్, టర్నర్, వెల్డర్.

మొత్తం ఖాళీల సంఖ్య: 1901

అర్హతలు: పోస్టులను అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు ఎస్టీఏ పోస్టులకు రూ.35,400-రూ.1,12,400, టెక్నీషియన్ పోస్టులకు రూ.19,900 -రూ.63,200 వరకు ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.100(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి టైర్-1(సీబీటీ) స్క్రీనింగ్ టెస్ట్, టైర్-2(సీబీటీ) ఎంపిక పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్టుల ఆధారంగా ఉంటుంది.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 03-09-2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23-09-2022.

BRIEF NOTIFICATION

APPLY HERE

DETAILED NOTIFICATION

HOW TO APPLY

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags