AP DSC Limited Recruitment
2022: TRT for SA’s, Music Teachers and SGTS – Total Posts 214
ఏపీ ప్రభుత్వ, జడ్పీ, ఎంపీ పాఠశాలల్లో 214 టీచర్ పోస్టులు – పూర్తి
వివరాలు ఇవే
=======================
UPDATE 06-09-2022
DUE TO COURT CASE, LIMITED RECRUITMENT PROCESS STOPPED COMMENCEMENT OF PROCESS WILL BE INTIMATED LATER
=======================
ఏపీలోని
ప్రభుత్వ,
జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్/ మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో పరిమితంగా
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ
చేసింది. డిపార్ట్ మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, సంగీత ఉపాధ్యాయుల
పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఖాళీల
వివరాలు:
I. పాఠశాల విద్య ప్రభుత్వ/ జడ్పీ/ ఎంపీ/ జీపీఏ):
1. సెకండరీ గ్రేడ్ టీచర్: 69 పోస్టులు
2. స్కూల్ అసిస్టెంట్: 123 పోస్టులు
సబ్జెక్టులు:
మ్యాథ్స్,
ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్
సైన్సెస్,
సోషల్ స్టడీస్, ఇంగ్లిష్, ఉర్దూ, ఒరియా, సంస్కృతం, తెలుగు, హిందీ.
3. మ్యూజిక్ టీచర్: 07 పోస్టులు
II. మునిసిపల్/ మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలలు:
1. సెకండరీ గ్రేడ్ టీచర్: 05 పోస్టులు
2. స్కూల్ అసిస్టెంట్: 10 పోస్టులు
సబ్జెక్టులు:
మ్యాథ్స్,
ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్
సైన్సెస్,
సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, ఉర్దూ, ఒరియా, సంస్కృతం, తెలుగు, హిందీ.
3. మ్యూజిక్ టీచర్: 15 పోస్టులు
మొత్తం ఖాళీల
సంఖ్య: 214
అర్హతలు:
పోస్టును అనుసరించి పదో తరగతి, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ, డీఈడీ, బీఈడీ ఉత్తీర్ణులై
ఉండాలి. ఎస్ఏ పోస్టులకు ఏపీ టెట్ అర్హత తప్పనిసరి.
వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
నియామక
విధానం:
స్కూల్ అసిస్టెంట్: టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్ (టీఆర్టీ), ఏపీ టెట్ వెయిటేజీ ఆధారంగా.
మ్యూజిక్ టీచర్: టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్
(టీఆర్టీ), స్కిల్ టెస్ట్ ఆధారంగా.
ఎస్జీటీ:
టెట్ కమ్ టీఆర్టీ ఆధారంగా.
దరఖాస్తు
రుసుము: రూ.500.
ముఖ్య మైన
తేదీలు…
ఫీజు
చెల్లింపు తేదీలు: 24.08.2022 నుంచి 17.09.2022 వరకు.
ఆన్లైన్
దరఖాస్తు తేదీలు: 25.08.2022 నుంచి 18.09.2022 వరకు.
హెల్ప్
డెస్క్ సేవలు ప్రారంభం: 22.08.2022 నుంచి.
ఆన్ లైన్
మాక్ టెస్ట్ ప్రారంభం: 17.10.2022 నుంచి.
పరీక్ష
ప్రారంభం: 23.10.2022 నుంచి.
ఫలితాల
ప్రకటన: 04.11.2022.
===================
VACANCIES LIST
SCHOOL EDUCATION - SA – NON-LANGUAGE
SCHOOL EDUCATION - SA – LANGUAGE
===================
===================
0 Komentar