Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

FCI Recruitment 2022: Apply for 113 Management Trainees / Managers – Details Here

 

FCI Recruitment 2022: Apply for 113 Management Trainees / Managers – Details Here

భారత ఆహార సంస్థలో 113 మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టులు జీత భత్యాలు: రూ. 40,000 - రూ.1,40,000.

న్యూదిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. .. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఎఫెసీఐ డిపోలు, కార్యాలయాల్లో మేనేజ్ మెంట్ ట్రైనీ, మేనేజర్ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మేనేజ్ మెంట్ ట్రైనీ, మేనేజర్: 113 పోస్టులు

విభాగాలు: జనరల్, డిపో, మూవ్ మెంట్, అకౌంట్స్, టెక్నికల్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్, హిందీ.

జోన్ల వారీగా ఖాళీలు:

1. నార్త్ జోన్: 38 పోస్టులు

2. సౌత్ జోన్: 16 పోస్టులు

3. వెస్ట్ జోన్: 20 పోస్టులు

4. ఈస్ట్ జోన్: 21 పోస్టులు

5. నార్త్-ఈస్ట్ జోన్: 18 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 113

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేట్, బీకాం, బీఎస్సీ, బీటెక్, బీఈ, సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, ఎంఏ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ డిప్లొమా, ఐసీఏఐ ఉత్తీర్ణత.

జీత భత్యాలు: రూ. 40,000 - రూ.140000.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్ (ఫేజ్-1, ఫేజ్-2 పరీక్షలు), ఇంటర్వ్యూ , ట్రెయినింగ్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ. 800

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు (ఫేజ్-1): నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం: 27.08.2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.09.2022.

ఆన్లైన్ పరీక్ష తేదీ: డిసెంబర్, 2022.

NOTIFICAITON

APPLY HERE 

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags