GAIL Recruitment 2022: Apply for 282 Non-Executive
Posts - Details Here
గెయిల్ లో
282 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు - జీతభత్యాలు:
నెలకు రూ.24,500 – 1,38,000
న్యూదిల్లీలోని
మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ- గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ..
దేశవ్యాప్తంగా వివిధ రాష్టాల్లో ఉన్న గెయిల్ వర్క్ సెంటర్లు, యూనిట్లలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను
ఆహ్వానిస్తోంది.
1. జూనియర్
ఇంజినీర్ (కెమికల్): 2 పోస్టులు
2. జూనియర్
ఇంజినీర్ (మెకానికల్): 1 పోస్టు
3. ఫోర్
మ్యాన్ (ఎలక్ట్రికల్): 1 పోస్టు
4. ఫోర్
మ్యాన్ (ఇన్స్ట్రుమెంటేషన్): 14 పోస్టులు
5. ఫోర్
మ్యాన్ (మెకానికల్): 1 పోస్టు
6. ఫోర్
మ్యాన్ (సివిల్): 1 పోస్టు
7. జూనియర్
సూపరింటెండెంట్ (అధికారిక భాష): 5 పోస్టులు
8. జూనియర్
సూపరింటెండెంట్ (హెచ్ఆర్): 20 పోస్టులు
9. జూనియర్
కెమిస్ట్: 8 పోస్టులు
10. టెక్నికల్
అసిస్టెంట్ (ల్యాబొరేటరీ): 3 పోస్టులు
11. ఆపరేటర్
(కెమికల్): 29 పోస్టులు
12. టెక్నీషియన్
(ఎలక్ట్రికల్): 35 పోస్టులు
13. టెక్నీషియన్
(ఇన్స్ట్రుమెంటేషన్): 16 పోస్టులు
14. టెక్నీషియన్
(మెకానికల్): 38 పోస్టులు
15. టెక్నీషియన్
(టెలికాం & టెలిమెట్రీ): 14
పోస్టులు
16. ఆపరేటర్
(ఫైర్): 23 పోస్టులు
17. అసిస్టెంట్
(స్టోర్ & పర్చేజ్): 28 పోస్టులు
18. అకౌంట్స్
అసిస్టెంట్: 24 పోస్టులు
19. మార్కెటింగ్
అసిస్టెంట్: 19 పోస్టులు
మొత్తం ఖాళీల
సంఖ్య: 282
అర్హతలు:
పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి,
సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్, పీజీ, పీహెచ్ డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
జీతభత్యాలు:
నెలకు రూ.24,500 – 1,38,000
ఎంపిక
ప్రక్రియ: రాత పరీక్ష, ట్రేడ్, స్కిల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము:
రూ.50.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 16.08.2022.
ఆన్ లైన్ దరఖాస్తుకు
చివరి తేదీ: 15.09.2022.
0 Komentar